యూరిక్ యాసిడ్ సమస్య వేధిస్తోందా, చామ దుంపతో ఈ సమస్య పెరుగుతుందా లేక తగ్గుతుందా

Md. Abdul Rehaman
Jun 08,2024
';


చెడు జీవన విధానం కారణంగా ఇటీవలి కాలంలో శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోతోంది

';


అందుకే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవాళ్లు చామ దుంపలకు దూరంగా ఉండాలి

';


శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం ఓ ప్రమాదకర స్థితికి సంకేతం

';


యూరిక్ యాసిడ్ నియంత్రణలో చామ దుంప ఉపయోగపడుతుందా లేక హాని కల్గిస్తుందా

';


యూరిక్ యాసిడ్ సమస్. ఉన్నప్పుడు చామ దుంప అస్సలు తినకూడదు

';


చామ దుంప తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య మరింత పెరిగిపోతుంది

';


యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవాళ్లు చామ దుంప తింటే కీళ్ల నొప్పులు అదికం కావచ్చు

';


శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కండరాలు పట్టేసినట్టుండటం ఉంటుంది.

';


చామ దుంప కూర తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి స్థూలకాయం సమస్య రావచ్చు

';

VIEW ALL

Read Next Story