Snakes facts: పాముల గురించి మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు..

';

snakes facts:

మన దేశంలో కొన్ని వందల రకాల పాములు ఉన్నాయని సమాచారం

';

snakes speed:

కొన్ని పాములు గంటకు ౩౦ కిలో మీటర్ ల స్పీడ్ తో వెళ్తాయంట..

';

venomous snakes:

అత్యంత విషపూరితమైన పాములు మన దేశంలో లేవు.

';

snakes revenge:

పాములు పగబడుతాయనే విషయంలో ఏమాత్రం నిజంలేదని చెబుతారు.

';

Water snakes:

కొన్ని పాములు నీళ్లలో ఉండలేక, కేవలం భూమిపైన మాత్రమే సంచరిస్తాయి.

';

snakes sound:

పాములకు చెవులు ఉండవని, భూమి నుంచి వచ్చే తరంగాలను గ్రహిస్తాయి

';

astrology:

జ్యోతిష్య పండితులు మాత్రం పాములకు హనీ కల్గజేయకూడదంటారు.

';

kalasarpa dosha:

పాములను చంపితే కాలసర్పదోషాల ప్రభావం కల్గుతుందని చెబుతుంటారు.

';

king cobra:

కింగ్ కోబ్రాలు, గిరీనాగులు తమ కన్న చిన్నగా ఉండే పాముల్ని తినేస్తుంటాయి.

';

female snakes:

ఆడపాములు తమకన్నా పరిమాణంలో చిన్నగా ఉండే పాములతో సంభోగంలో పాల్గొంటాయి.

';

VIEW ALL

Read Next Story