Uric Acid: పెరుగుతున్న యూరిక్‌ యాసిడ్‌ను సులభంగా తగ్గించే సూపర్‌ ఫుడ్స్

Renuka Godugu
Jul 16,2024
';

శరీరంలో యూరిక్ ఆసిడ్ ఎక్కువ అయితే ఆర్థరైటిస్, కీళ్లనొప్పుల సమస్యలు వస్తాయి

';

డైట్ లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల సులభంగా అధిగమించవచ్చు

';

యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే నీరు అధికంగా తాగాలి

';

కొవ్వు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి తృణ ధాన్యాలు డైట్లో చేర్చుకోవాలి

';

ముఖ్యంగా ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి

';

సిట్రస్ పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి ప్రతిరోజు ఒక ఉసిరి పండు తినాలి

';

కాఫీ తీసుకున్న యూరిక్ యాసిడ్ సమస్య తగ్గిపోతుంది

';

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story