ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా యూరిక్ యాసిడ్ సమస్య తీవ్రమౌతోంది. ఈ ఒక్క ఫ్రూట్ జ్యూస్ తాగితే చాలు యూరిక్ యాసిడ్ ఎంత ఉన్నా ఇట్టే తగ్గిపోతుంది
ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. యూరిక్ యాసిడ్ అనేది ఎముకల్లో పేరుకుని గౌట్ సమస్యకు కారణమౌతుంది
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే హైపర్ యూరిసేమియాకు కారణమౌతుంది
ఫలితంగా శరీరంలోని వేర్వేరు భాగాల్లో జాయింట్స్ వద్ద నొప్పి, స్వెల్లింగ్ ఉంటుంది. కివీ ఫ్రూట్ యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.
కివీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ సి, విటమిన్ బి, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
కివీ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో పోషకాలు శరీరంలో పేరుకున్న విష పదార్ధాల్ని బయటకు తొలగిస్తాయి.
యూరిక్ యాసిడ్ నియంత్రించేందుకు సిట్రస్ ఫ్రూట్స్ బెస్ట్ అని అంటారు. రోజూ 1 కివీ ఫ్రూట్ తింటే చాలు..యూరిక్ యాసిడ్ సమస్య మాయమౌతుంది
యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు కివీ ముక్కలు తీసుకుని అందులో పాలకూర, నీలు కలిపి మిక్సీ చేయాలి
యూరిక్ యాసిడ్ నియంత్రించేందుకు రోజూ ఒక గ్లాసు కివీ ఫ్రూట్ జ్యూస్ తాగాలి. కేవలం నెలరోజుల్లోనే ఫలితం కన్పిస్తుంది.