Chintachiguru chutney

మన ఆరోగ్యానికి చింత చిగురు ఎంతో మంచిది. మరి అలాంటి చింత చిగురుతో ఎంతో రుచికరమైన.. చింతచిగురు పచ్చడి ఎలా చేసుకోవాలో.. ఒకసారి చూద్దాం

Vishnupriya Chowdhary
Jun 30,2024
';

Chintachiguru pachadi

ముందుగా చింతచిగురును బాగా.. శుభ్రం చేసుకోవాలి. తరువాత ఒక కడాయిలో రెండు టీ స్పూన్ల నూనె.. వేడి చేసుకోవాలి.

';

Tasty Chintachiguru Pachadi

అందులో నాలుగు స్పూన్ల వేరుశనగపప్పును .. వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

';

Tasty Chintachiguru Pachadi

అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర..అర టేబుల్ స్పూన్ ధనియాలు.. 8 ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి.

';

Healthy Chintachiguru Pachadi

అందులోనే మనం శుభ్రం చేసిన చింతచిగురును వేసుకొని రెండు నిమిషాలు.. ఉంచాలి.

';

Tasty Chintachiguru Pachadi

తరువాత మిక్సర్ జార్ లోకి వేయించిన.. వేరుశనగపప్పులు.. ధనియాలు, జీలకర్ర.. ఎండు మిరపకాయలు.. చింతచిగురు మిశ్రమం వేసి గ్రైండ్ చేసుకోండి.

';

Chintachiguru Pachadi

అంతే నోటికి ఎంతో కమ్మగా.. రుచికరంగా ఉండే.. చింతచిగురు పచ్చడి రెడీ

';

VIEW ALL

Read Next Story