Vitamin B12: విటమిన్ బి12 లభించే అతి తక్కువ ఆహార పదార్థాలు వీటిని తినడం వదలొద్దు

Bhoomi
Sep 17,2024
';

విటమిన్ B12

విటమిన్ B12 ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి అవసరం. మానవ శరీరం విటమిన్ B12 ను ఉత్పత్తి చేయదు. మన ఆహారం నుండి పొందడం ముఖ్యం. విటమిన్ బీ 12 లభించే ఆహారాలు ఇవే.

';

ఆపిల్:

యాపిల్ పండులో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. ఇది మీ శరీరంలో కణజాలాల తయారీకి ఉపయోగపడుతుంది.

';

అరటిపండు:

అరటిపండు లో కూడా విటమిన్ బి12 లభిస్తుంది. ఇది మన శరీరానికి కావలసిన అనేక మెటబాలిజం చర్యలలో ఉపయోగపడుతుంది.

';

బ్లూబెర్రీ:

బ్లూబెర్రీ పండ్లలో కూడా విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి

';

నారింజ:

నారింజ పండులో కూడా విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు బరువు తగ్గడంలో సహాయం చేయడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం, మలబద్ధకంతో పోరాడడంలో సహాయపడుతుంది.

';

మామిడి:

మామిడి పండులో కూడా విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

';

బీట్‌రూట్:

బీట్ రూట్ లో కూడా విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. అయితే బి12 లోపం వల్ల రక్తహీనత, గుండె దడ, ఊపిరి ఆడకపోవడం, నరాల సమస్యలు, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఈ కూరగాయను డైట్ లో చేర్చుకోవాలి.

';

పుట్టగొడుగులు:

పుట్టగొడుగుల్లో విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. అలాగే ఐరన్ పొందేందుకు ఇది అద్భుతమైన మూలం.

';

బంగాళదుంపలు:

బంగాళదుంపల్లో విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

';

బచ్చలికూర:

బచ్చలి కూరలో విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. బచ్చలికూర మీ విటమిన్ K పొందడానికి కూడా మెరుగుపరుస్తుంది. ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది.

';

VIEW ALL

Read Next Story