పెరుగులో బంఫర్‌ విటమిన్స్‌.. రోజు తింటే ఏమౌంతుంది!

Dharmaraju Dhurishetty
Sep 18,2024
';

పెరుగు అన్నం తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

';

పెరుగులో వివిధ రకాల విటమిన్స్‌ సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా కొన్ని ఖనిజాలు కూడా ఉంటాయి.

';

పెరుగులో లభించే పోషకాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?

';

అలాగే ఈ పెరుగులో ఉండే విటమిన్‌ డి కండరాలను మెరుగుపరుస్తుంది.

';

అంతేకాకుండా ఈ విటమిన్‌ డి కండరాలను దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది.

';

విటమిన్‌ ఎ కూడా పెరుగులో ఉంటుంది. ఇది కంటి చూపును ఆరోగ్యంగా చేస్తుంది.

';

పెరుగులో విటమిన్‌ B12 కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎంతో మేలు చేస్తుంది.

';

ప్రతి రోజు రాత్రి పెరుగుతో తయారు చేసిన ఆహారాలు తింటే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

';

పెరుగులో విటమిన్‌ B6 అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి రోజు తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి.

';

పెరుగులో ఎక్కువగా విటమిన్‌ B6 ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

';

కొన్ని రకాల పెరుగులో విటమిన్‌ C కూడా అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

VIEW ALL

Read Next Story