Vitamin D Benefits

ఉదయాన్నే ఎండలో నిలబడుకుంటే విటమిన్ డి బాగా వస్తుంది. అయితే దాంతో పాటు కొన్ని ఆహార నియమాలు కూడా పాటించడం మంచిది అంటున్నారు వైద్య నిపుణులు

Vishnupriya Chowdhary
May 24,2024
';

Vitamin D Supplements

మరి విటమిన్ డి పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు ఏవో ఒకసారి చూద్దాం

';

Vitamin D in Fish

ట్యూనా చేప, రొయ్యలు, మాకేరెల్..వీటన్నింటిలో విటమిన్ డి అలానే ఒమేగా 3 ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి.

';

Vitamin D in Mushrooms

పుట్టగొడుగులు తినడం వల్ల విటమిన్ డి ఎక్కువగా లభిస్తుంది.

';

Vitamin D in Eggs

గుడ్డు సోనలో కూడా విటమిన్ పుష్కలంగా ఉంటుంది అని అంటున్నారు వైద్యులు

';

Vitamin D in Milk

ఆవు పాలు,‌ సోయా పాలులో విటమిన్ డి కావాల్సినంత లభిస్తుంది

';

Vitamin D in Badam Milk

బాదంపాలు కూడా విటమిన్ డి శరీరానికి అందించడంలో తోడ్పడుతాయి

';

VIEW ALL

Read Next Story