విటమిన్ ఇ లోపం దూరం చేయాలంటే డైట్‌లో ఈ 8 ఫుడ్స్ తప్పకుండా తీసుకోవల్సిందే

';

సన్‌ఫ్లవర్ సీడ్స్

సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అందుకే దీనిని విటమిన్ ఇ కేరాఫ్ అడ్రస్‌గా పిలుస్తారు. ఇందులో 7.4 మిల్లీగ్రాముల పోషకాలు ఉంటాయి.

';

బాదం

గుప్పెడు బాదంలో 7.3 మిల్లీగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. ఇది తినడం వల్ల విటమిన్ ఇ లోపం తీరడమే కాకుండా బాడీ ఫిట్‌గా ఉంటుంది

';

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

ఒమేగా 3 ఫ్యాడీ యాసిడ్స్‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల శరీరం సురక్షితంగా ఉంటుంది.

';

రెడ్ షిమ్లా మిర్చి

రెడ్ షిమ్లా మిర్చిలో దాదాపుగా 2 మిల్లీగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. ఇది చాలా స్వీట్‌గా ఉంటుంది. బాడీని ఫిట్‌గా ఉంచుతుంది

';

అవకాడో

ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అవకాడో తినడం వల్ల విటమిన్ ఇ లోపం పూర్తిగా తీరుతుంది

';

వేరుశెనగ క్రీమ్

వేరు శెనగ క్రీమ్‌లో విటమిన్ ఇ పెద్దమొత్తంలో లభిస్తుంది. శరీరాన్ని దీర్ఘకాలం ఎనర్జటిక్‌గా ఉంచుతుంది

';

పైన్ నట్స్

విటమిన్ ఇ పుష్కలంగా ఉంటే పదార్ధాలు ఇవి. రెండు చెంచాల పైన్ నట్స్ తీసుకంటే అందులో దాదాపుగా 3 మిల్లీగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story