చెడు ఆహార జీవన శైలి వలన గుండెలో కొవ్వు పేరుకుపోతుంది
జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ రక్తంలో కొవ్వు స్థాయిలు పెరిగి, చిక్కగా మారుతుంది.
రక్తంలో కొవ్వు పెరిగితే రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడతాయి.
ఎక్కువగా చెమటలు పడితే అది అధిక కొలెస్ట్రాల్ కి సంకేతం.
అధిక బరువు వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
తరచుగా ఛాతీ నొప్పి వస్తుంటే.. పరీక్షలు చేయించుకోవడం, తగిన జాగ్రత్తలను తీసుకోవడం అవసరం.
ధమనుల్లో బ్లాకేజ్ ఏర్పడడం వల్ల కాళ్ళ వరకు రక్తం సరఫరా అవ్వదు.
అధిక కొలెస్ట్రాల్ వలన పసుపు చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి