బరువు తగ్గే టీ

దాల్చిన చెక్క టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు సులభంగా బరువును తగ్గిస్తాయి.

Dharmaraju Dhurishetty
Apr 14,2024
';

దాల్చిన చెక్క టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

1 కప్పు నీరు, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క, 1/2 అంగుళం అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసం తగినంత

';

తయారీ విధానం

ముందుగా ఈ దాల్చిన చెక్క టీని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో నీటిని మరిగించండి.

';

స్టెప్‌-1

మరిగే నీటిలో దాల్చిన చెక్క, అల్లం ముక్కలు వేసి, 5 నిమిషాలు ఉడికించాల్సి ఉంటుంది.

';

స్టెప్‌-2

ఇలా ఈ నీటిని దాదాపు 10 నిమిషాలు నెమ్మదిగా మరిగించాలి.

';

స్టెప్‌-3

టీని వడగట్టి, ఒక కప్పులో పోయాలి. రుచికి తగినట్లుగా తేనె, నిమ్మరసం కలపి తాగొచ్చు.

';

చిట్కా-1

రుచిని మరింత పెంచుకోవడానికి 1/4 టీస్పూన్ యాలకుల పొడి లేదా 1/4 టీస్పూన్ జీలకర్ర పొడి కూడా వేయవచ్చు.

';

చిట్కా-2

ఖాళీ కడుపుతో ఉదయం లేదా భోజనాల మధ్య ఈ టీని రోజుకు 2-3 సార్లు తాగవచ్చు.

';

చిట్కా-3

ముఖ్యంగా ఈ టీని వ్యాయామం చేసిన తర్వాత తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

చిట్కా-4

టీ మరింత రుచిగా ఉండడానికి బాగా మరిగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా చక్కెరను వినియోగించకూడదు.

';

VIEW ALL

Read Next Story