ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

బరువు పెరగడం కారణంగా చాలామందిలో కొలెస్ట్రాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి.

';

ఇది మానుకోవాలి:

శరీర బరువు తగ్గడానికి చాలామంది మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన కొన్ని ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు. వాటిని వినియోగించడం మానుకోవాలి.

';

వ్యాయామాలు తప్పనిసరి:

బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా రోజుకు ఒక గంట పాటు వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి.

';

డైట్ పాటించాలి:

బరువు తగ్గడానికి వ్యాయామాలు చేసేవారు ప్రతిరోజు కేవలం డైట్ పద్ధతిలోనే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.

';

వాకింగ్ చేయాలి:

బరువు తగ్గడానికి ప్రతిరోజు దాదాపు 4 కిలోమీటర్ల వరకు వాకింగ్ చేయాల్సి ఉంటుంది.

';

జీలకర్ర టీ:

బరువు తగ్గడానికి జీలకర్ర టీ కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్ ని కూడా నియంత్రిస్తాయి.

';

జీలకర్ర టీ:

ప్రతిరోజు జీలకర్ర టీ తాగడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. దీని కారణంగా మలబద్ధకం సమస్యలు రాకుండా ఉంటాయి.

';

దాల్చిన చెక్క టీ:

శరీర బరువును నియంత్రించుకోవాలనుకునేవారు ప్రతిరోజు దాల్చిన చెక్కతో తయారుచేసిన టీని కూడా తాగొచ్చు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

';

అల్లం టీ:

శరీర బరువును తగ్గించుకోవడానికి అల్లం టీ కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు సులభంగా శరీర బరువును నియంత్రిస్తాయి.

';

VIEW ALL

Read Next Story