Summer Drinks

వేసవి తాపాన్ని తీర్చడానికి పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది. మన శరీరాన్ని డిహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది.

Vishnupriya Chowdhary
Apr 25,2024
';

Healthy Summer Drinks

పెరుగన్నం మాత్రమే కాక పెరుగుతో కొన్ని టేస్టీ వేసవి పానీయాలు కూడా చేసుకుని తాగితే ఆరోగ్యానికి కూడా మంచిది.

';

Fat Free Summer Drinks

పెరుగుని బాగా గిల కొట్టి, చిటికెడు యాలుకల పొడి, ఒక స్పూన్ పంచదార, కొంచెం కుంకుమపువ్వు వేసి బాగా కలుపుకుంటే లస్సీ రెడీ అయిపోతుంది.

';

Fat Free Cool Drinks

పెరుగు ను బాగా గెలకొట్టి నీళ్లు పోసుకుని మజ్జిగలా చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, తరిగిన పుదీనా ఆకులు వేసి కలుపుకొని పుదీనా మజ్జిగ చేసుకోవచ్చు.

';

Healthy Cool Drinks

కప్పు పెరుగులో తేనె లేదా బెల్లం తురుము వేసి అరటి పండ్లు, పైనాపిల్ ముక్కలు, బెర్రీ పండ్లు వేసి బ్లెండ్ చేసి స్మూతీలాగా హయిగా తాగొచ్చు.

';

Weight Loss Summer Drinks

కప్పు పెరుగులో మామిడికాయ గుజ్జు వేసి, మరిగించిన పాలు కొన్ని పోసి, కొంచెం యాలుకల పొడి, తగినంత పంచదార కూడా వేసుకుని బ్లెండ్ చేసుకుంటే టేస్టీ మాంగో లస్సీ రెడీ.

';

Tasty Summer Drinks

కప్పు పెరుగులో పుచ్చకాయ ముక్కలు వేసి బ్లెండ్ చేసుకోవాలి. దాని పైన కొంచెం చియా గింజలను కూడా చల్లి ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లగా అయ్యాక తాగచ్చు.

';

VIEW ALL

Read Next Story