What happens if we drink tea daily

ఎంతోమందికి టీ చేతికి.. రాకుండా ఉదయం అవ్వదు.

Vishnupriya Chowdhary
Sep 21,2024
';

What happens if we drink tea at morning

రోజు మొదలు అవ్వాలి అంటే టీ తప్పనిసరిగా ఉండాల్సిందే అనుకుంటారు వీరు..

';

Tea side effects

అయితే ఇలా రోజు ఉదయాన్నే టీ తాగడం వల్ల.. జరిగే ప్రమాదాలు తెలిస్తే తప్పకుండా మీరు టీ జోలికి వెళ్లరు..

';

What happens if we drink tea

ఉదయాన్నే టీ తాగటం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది..

';

Tea Effects

అలానే మొహం కాంతి కూడా తగ్గుతుంది. ముఖ్యంగా త్వరగా మీకు ఎసిడిటీ, షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

';

Tea side effects

కాబట్టి ఉదయాన్నే మామూలు టీ బదులు.. లెమన్ టీ లేదా గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమం.

';

Disclaimer

గమనిక: పైన చెప్పినవి కేవలం అధ్యాయనాలు, ఆరోగ్యం ఇప్పుడు నెల సలహాల మేరకు చెప్పినవే. జీ వీటికి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story