Sprouts Idli for weight loss

స్ప్రౌట్స్ ఇడ్లీ తక్కువ కాలరీలతో అధిక పోషకాలు.. అందించే టిఫిన్స్ లో ప్రధానమైనది.

Vishnupriya Chowdhary
Dec 21,2024
';

Rich in protein

స్ప్రౌట్స్‌లో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తి అందించడంలో ఎంతగానో.. సహాయపడుతుంది.

';

Boosts metabolism

ఈ ఇడ్లీలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి.

';

Improves digestion

స్ప్రౌట్స్‌తో తయారైన ఇడ్లీలు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.

';

Low in calories

సాధారణ ఇడ్లీకి బదులుగా.. స్ప్రౌట్స్ ఇడ్లీ తినడం శరీర బరువును నియంత్రించడానికి మంచిది.

';

How to make Sprouts Idli

స్ప్రౌట్స్‌ను మెత్తగా గ్రైండ్ చేసి, ఇడ్లీ పిండిలో కలిపి సారంగా చెయ్యండి. అంటే బియ్యం, ఉద్దిపప్పు క్వాంటిటీ తగ్గించి స్ప్రౌట్స్ ఎక్కువగా వేస్తే చాలు. ఈ స్ప్రౌట్స్ ఇడ్లీ ని మీరు ఎంచక్కా పెట్టుకోవచ్చు. ఈ ఇడ్లీ నెలరోజుల పాటు .. ఉదయం, రాత్రి మీరు తినే ఆహారం బ

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story