వేప ఆకువల్ల అనేక ఉపయోగాలు కల్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మ ఆకుల పౌడర్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుందంటారు.
నిమ్మఆకులను రాత్రి పూట నీళ్లలో నానబెట్టి ఉదయం తాగితే జీర్ణక్రియ సమస్యలు ఉండవు
వేప ఆకులు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందంట.
నిమ్మ ఆకుల్నిపేస్ట్ లాగా చేసుకుని ముఖం కు రాస్తే.. మొటిమలు తగ్గిపోతాయి.
వేప చెట్టు వల్ల ప్యూర్ ఆక్సిజన్ మనకు అందుతుంది.