Fennel: సోంపు చక్కెర కలిపి తింటే ఏమవుతుంది?

Renuka Godugu
Jul 26,2024
';

సోంపు లో అనేక విటమిన్స్ ఫైబర్ మినరల్స్ ఐరన్ పుష్కలంగా ఉంటుంది

';

తిన్న వెంటనే సోంపు తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యవంతం అవుతుంది

';

సోంపు తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన కూడా పోతుంది

';

సోంపు చక్కెర కలిపి తీసుకోవడం వల్ల బలహీనత తగ్గిపోతుంది

';

ఈ రెండిటి కాంబినేషన్ ఇనుము లోపాన్ని తగ్గిస్తుంది

';

అంతేకాదు సొంపు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది

';

రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక టీ స్పూన్ సోంపు కొద్దిగా చక్కెర కలిపి తీసుకోవాలి

';

ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి

';

VIEW ALL

Read Next Story