Perfect diet plan

ఉదయం ఆరు గంటలకి ఒక గ్లాసు పాలు లేదా రాగి జావా

';

Indian diet plan

ఉదయం ఎనిమిది గంటలకు రెండు పెసరట్టు లేదా నాలుగు ఇడ్లీలు లేదా సమానమైనటువంటి టిఫన్

';

Morning diet

10 గంటలకు ఏవైనా ఇష్టమైన పనులు తీసుకోవడం మంచిది.

';

Afternoon diet

మధ్యాహ్నం 12 గంటలకు రెండు కప్పుల అన్నం, ఒక కప్పు ఆకూర పప్పు, ఒక కప్పు పెరుగు.. ఏవైనా కొన్ని పచ్చి కూరగాయలు.

';

Evening diet

సాయంత్రం నాలుగు గంటలకు ఒక కప్పు టీ లేదా మొలకెత్తిన పెసలు, సెనగలు.. లాంటివి తీసుకోవడం ఉత్తమం

';

Night diet

రాత్రి 7 గంటలకు రెండు చపాతీ లేదా కప్పు అన్నం, కప్పు రసం. రాత్రి 9 గంటలకు ఒక గ్లాసు పాలు

';

Perfect diet plan

మనం ఎన్నోసార్లు సంపూర్ణ ఆహారం.. తీసుకోవడం శరీరానికి మంచిది అని వింటూ ఉంటాం. మరి సంపూర్ణ ఆహారం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

';

VIEW ALL

Read Next Story