Vitamin Deficiency: చర్మం డ్రైగా, నిర్జీవంగా ఎందుకు మారుతుంది, ఏ విటమిన్ల లోపం కారణం
Vitamin Deficiency: శరీరంలో ఏ విటమిన్ లోపంతో చర్మం పొడిబారుతుందో తెలుసా
చర్మం నిర్జీవంగా మారడానికి చాలా కారణాలుంటాయి. ఇందులో ముఖ్యమైన కారణం విటమిన్ లోపం
కొన్ని ప్రత్యేకమైన విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, హైడ్రేట్ చేయడంలో దోహదం చేస్తాయి
విటమిన్ లోపంతో చర్మం డ్రైగా, నిర్జీవంగా, విడిపోయినట్టు ఉంటుంది
విటమిన్ ఎ చర్మ కణాల ఉత్పత్తిలో దోహదం చేస్తుంది. విటమిన్ ఎ లోపంతోనే చర్మం డ్రైగా, నిర్జీవంగా మారుతుంది
విటమిన్ ఇ ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. చర్మం డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. చర్మం హైడ్రేట్‌గా ఉండేట్టు చేస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే చర్మం నిర్జీవంగా, డ్రైగా మారుతుంది
విటమిన్ డి చర్మ కణాల వృద్ధికి ఉపయోగపడుతుంది. ఇవి లోపిస్తే చర్మం నిర్జీవంగా, దురదగా ఉంటుంది.
విటమిన్ బి కాంప్లెక్స్‌లో చాలా విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మాన్నిఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి లోపిస్తే చర్మం నిర్జీవంగా, దురదగా మారుతుంటుంది