పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులు పిస్తా పప్పులు తినడం వల్ల లోని ఫైబర్‌తో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
ఇందులో ఉండే లూటిన్, జియాంథీన్ ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సూర్యుని హానికర కిరణాల నుంచి కంటిని కాపాడతాయి.
బరువు నిర్వహణలో పిస్తాలు తినాలి. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి త్వరగా ఆకలి వేయదు.
పిస్తా లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుతుంది.
ప్రతిరోజు రెండు పిస్తా గింజలు తినడం వల్ల ఇందులో ప్రోటీన్ ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.