గోబీ తినడం వల్ల కొంతమందికి కడుపునొప్పి రావడం మనం గమనిస్తూనే ఉంటాం. ఈమధ్య ఇది ఎక్కువవుతుంది అని తెలియజేస్తున్నాయి సర్వేలు. అయితే దీనికి అసలైన కారణం ఏమిటి అంటే.. గోబీకడుపులో గ్యాస్ సృష్టించి.. కడుపునొప్పి కలిగిస్తుంది.
గోబీలో ఉండే రాఫినోస్ అనే పదార్థం జీర్ణవ్యవస్థను సులభంగా అరిగించలేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మనం తినే గోబీలో ఫుడ్ కలర్ ఎక్కువగా వేస్తారు. క్యాలీఫ్లవర్ కర్రీ ఇంట్లో చేసుకుంటే ఎంతో మంచిది. కానీ అదే కాలీఫ్లవర్ ఫుడ్ కలర్ వేసి.. వాడిన నూనెలోనే
గోబీ అరిగే క్రమంలో పేగుల్లో గ్యాస్ సృష్టించి, కడుపునొప్పికి కారణం అవుతుంది.
గోబీలో ఉండే రాఫినోస్ అనే పదార్థం మలబద్ధకం కూడా కలిగించి ఎన్నో..సమస్యలకు దారితీస్తుంది.
ఇలాంటి సమస్యలను నివారించాలంటే గోబీని తక్కువగా తీసుకోవడం.. లేదా ఇంట్లోనే బాగా ఉడికించి తినడం ద్వారా కడుపు నొప్పి తగ్గించవచ్చు.
గోబీ తిన్న వెంటనే కడుపునొప్పి వస్తే.. జీరా వాటర్ తాగడం ఉత్తమం.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు..వైద్య నిపుణుల సలహాల మేరకు వరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.