కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్వీట్ న్యూస్.. జీతం రూ.16 వేలైనా పెరిగే ఛాన్స్!

Dharmaraju Dhurishetty
Nov 10,2024
';

పెరుగుతున్న వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

';

ఉద్యోగులకు, పెన్షన్దారులకు భారం తగ్గించేందుకు ఈ ఎనిమిదవ వేతన సంఘం ఎంతగానో సహాయ పడబోతోంది.

';

ఎనిమిదో వేతన సంఘం గురించి భారీ మొత్తంలో చర్చలు జరుగుతున్న సమయంలో.. ఎవరెవరికి ఎంతెంత జీతం పెరుగుతుందని ఓ చార్ట్ వైరల్ అవుతోంది.

';

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీపావళి సందర్భంగా ఎనిమిదో వేతన సంఘానికి సంబంధించిన DA ను కూడా ప్రకటించింది.

';

ఇక ఎనిమిదవ వేతన సంఘానికి సంబంధించిన తీపి కబురు కూడా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపైన ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

';

ఒకవేళ ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ ద్వారాలకు అనేక ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

';

కొందరు ఆర్థిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదో వేతన సంఘం 2026 సంవత్సరం జనవరిలో అమల్లోకి వచ్చే అవకాశముందట.

';

ఈ వేతన సంఘం అమల్లోకి వస్తే ఒక్కొక్క ఉద్యోగి కనీస వేతనం రూ.18 వేలు ఉంటే.. రూ.34 వేలకు పైగా చేరుతుంది.

';

ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగులకున్న వేతనాలను బట్టి శాలరీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెన్షన్దారులకు కూడా భారీగా లబ్ధి చేకూరుతుంది.

';

VIEW ALL

Read Next Story