అనంత్ అంబానీ- రాధికా పెళ్లికి కరీంనగర్ నుంచి గిఫ్ట్ లు..

';

Radhika merchant:

అనంత్ తన చిన్ననాటి స్నేహితురాలు రాధికను పెళ్లి చేసుకుంటున్నారు.

';

Prewedding event:

వీరి ప్రీవెడ్డింగ్ కు 300 కోట్ల వరకు ఖర్చు అయిన విషయం తెలిసిందే.

';

anant ambani wedding date:

ఇక జులై 12 న అనంత్ , రాధిక ల పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది.

';

Guests for amabani marraiage:

ఈ పెళ్లికి దేశ, విదేశాల నుంచి అతిథులు పెద్ద ఎత్తున వస్తున్నారు.

';

Karimnagar filigrees:

అంబానీ ఇంట పెళ్లికి అతిథులకు కరీంనగర్ ఫిలీగ్రీ గిఫ్ట్ లుగా ఇవ్వనున్నారు.

';

Silver filigree gifts:

కరీంనగర్ సిల్వర్ ఫిలీగ్రీ వెండితో చేసి వస్తువులకు ఎంతో ఫెమస్

';

400 varieties products:

దాదాపు 400 రకాల వెరైటీ పిలీగ్రీ వస్తువుల కోసం ఆర్డర్ లు వచ్చినట్లు తెలుస్తోంది.

';

Return gifts:

జ్యువెలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్‌ బౌల్స్ లు ఈ లిస్టులో ఉన్నట్లు సమాచారం.

';

VIEW ALL

Read Next Story