Biggest Railway Junctions

హౌరా సహా భారత దేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్స్ ఇవే..

';

హౌరా జంక్షన్.. కోల్ కత్తా.. పశ్చిమ బెంగాల్

ఇది 23 ప్లాట్‌ఫారమ్‌లు మరియు 23 ట్రాక్‌లతో మన దేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్. ఇక్కడ ప్రతిరోజూ 252 మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరియు 500 సబర్బన్ EMUలను నిత్యం ప్రయాణిస్తూ ఉంటాయి.

';

సీల్దా రైల్వే స్టేషన్ కోల్‌కతా, పశ్చిమ బెంగాల్..

పశ్చిమ బెంగాల్ లోని సీల్డా రైల్వే స్టేషన్ కోల్ కతాలో ఉంది. ఈ స్టేషన్ లో 21 ప్లాట్‌ఫారమ్‌లు, 28 ట్రాక్‌లతో అతిపెద్ద రైల్వే జంక్షన్స్ లో ఇది ఒకటి. ఇక్కడ రోజుకు 1.8 మిలియన్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను ఉపయో

';

ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబై, మహారాష్ట్ర..

మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబైలో ఉంది. ఈ రైల్వే స్టేషన్‌లో 18 ప్లాట్‌ఫారమ్‌లు, బహుళ ట్రాక్‌లు ఉన్నాయి. ఇది ప్రతిరోజూ 250 రైళ్లు మరియు 30,00,000 మంది ప్రయాణికులను నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు.

';

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చెన్నై, తమిళనాడు..

తమిళనాడులోని చైన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో 17 ప్లాట్‌ఫారమ్‌లు.. 30 ట్రాక్‌లు ఉన్నాయి. ఇక్కడ నిత్యం 170 రైళ్లు ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తూ ఉంటాయి.

';

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ

భారత దేశ రాజధాని న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో 16 ప్లాట్‌ఫారమ్‌లున్నాయి. 18 ట్రాక్‌లు ఉన్నాయి. రోజుకు 500,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్నారు.

';

అహ్మదాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ గుజరాత్..

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ జంక్షన్ రైల్వై స్టేషన్ అతిపెద్ద జంక్షన్స్ లో ఒకటి. ఈ రైల్వే స్టేషన్ లో 12 ప్లాట్‌ఫారమ్‌లు మరియు 16 ట్రాక్‌లు ఉన్నాయి.

';

ఖరగ్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఖరగ్‌పూర్, పశ్చిమ బెంగాల్..

పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అతిపెద్ద రైల్వే జంక్షన్స్ లో ఇది ఒకటి. ఇందులో 12 ప్లాట్‌ఫారమ్‌లు, 24 ట్రాక్‌లు ఉన్నాయి. ప్రతిరోజూ దాదాు 265 రైళ్లు ఈ స్టేషన్ నుంచి ప్రయాణిస్

';

ప్రయాగ్‌రాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్..

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మన దేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్స్ లో ఇది ఒకటి. ఈ రైల్వే స్టేషన్ లో 10 ప్లాట్‌ఫారమ్ లుంటాయి. 16 ట్రాక్‌లు మరియు ఇది ప్రతిరోజూ 50,000 కంటే ఎక్కువ మంది ప్ర

';

పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్..

బిహార్ బిహార్ రాజధాని పాట్నాలోని ఈ రైల్వే స్టేషన్ లో 10 ఫ్లాట్ ఫారమ్ లు, 15 ట్రాకులను కలిగి ఉంది. ప్రతి రోజు 4 లక్షలకు పైగా ప్రయాణికులు ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తూ ఉంటారు.

';

VIEW ALL

Read Next Story