భారత దేశంలో బెస్ట్ రైలు మార్గాలు.. లైఫ్ లో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే..

TA Kiran Kumar
Jul 20,2024
';

ముంబై టూ గోవా

ముంబై టూ గోవా వరకు ఈ మార్గం సహ్యాద్రి కొండలు మరియు అరేబియా సముద్రం గుండా సాగుతుంది. అద్భుతమైన ఈ రైలు మార్గంలో 92 సొరంగాలు మరియు 2000 పైగా వంతెనలున్నాయి. దీని గుండా చేసే ప్రయాణం ప్రయాణికులకు కొత్త అనుభూతులను ఇస్తుంది.

';

కన్యాకుమారి నుండి త్రివేండ్రం

కన్యాకుమారి నుండి త్రివేండ్రం వరకు ఈ రైలు మార్గం ఉంది. ఇది కొబ్బరి తోటలు, కొండలు మధ్య సాగే ఈ రైలు ప్రయాణం ప్రయాణికులకు కొత్త అనుభూతులను ఇస్తుంది.

';

హిమాలయన్ క్వీన్ (కల్కా నుండి సిమ్లా వరకు)

కల్కా నుండి సిమ్లా వరకు విస్తరించి ఉన్న ఈ రైలు మార్గంలో 102 సొరంగాలు.. 82 వంతెనల గుండా 96 కిలో మీటర్ల ట్రాయ్ ట్రైయిన్ జర్నీ ప్రయాణికులకు సరికొత్త అనుభూతులను ఇస్తుంది.

';

డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (జల్ పాయ్ గురి నుండి డార్జిలింగ్ వరకు)

ఈ మీటర్-గేజ్ రైల్వే ప్రయాణంలో హిమాలయాలను మరియు పచ్చని తేయాకు తోటల అందాలను ఆస్వాదించవచ్చు.

';

వాస్కో డా గామా నుండి లోండా

వాస్కో డా గామా నుండి లోండా వరకు ప్రశాంతమైన ఈ రైలు మార్గంలో గోవాతో పాటు పశ్చిమ కనుమల గుండా ప్రయాణిస్తోంది. ఈ మార్గంలో వచ్చే పచ్చదనాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవు.

';

VIEW ALL

Read Next Story