బెల్లం నీళ్లు తాగుతుంటే బెల్లీ ఫ్యాట్ ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది.
పొత్తికడుపులో నొప్పితో బాధపడేవారు బెల్లం నీళ్లను తాగితే ఉపశమనం ఉంటుంది.
మొటిమలు, ముఖంపై మచ్చల్ని సైతం బెల్లం దూరం చేస్తుంది.
తరచుగా దగ్గు, గొంతు నొప్పి ఉన్నవారిలో బెల్లం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
దంతాలు పుచ్చిపోవడం, పంటి నొప్పి సమస్యలు అనేవి ఉండవు.
బెల్లం నీళ్లను తాగడం వల్ల ఎంతో ఉపశమనం ఉంటుంది.
ప్రతిరోజు ఉదయం బెల్లం తింటే బీపీ పూర్తిగా కంట్రోల్ లో ఉంటుంది.
బెల్లం తినే వారికి మంచి నిద్రకు సంబంధించిన సమస్యలు ఉండవు