నరేంద్ర మోడీ పుట్టినరోజు

భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఈ విషయాలు తెలుసా.. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు..

TA Kiran Kumar
Sep 17,2024
';

స్వాతంత్య్రం తర్వాత పుట్టిన పీఎం

స్వతంత్ర భారతదేశంలో జన్మించిన మొట్టమొదటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.

';

చదువు

నరేంద్ర మోడీ 1978లో రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసారు. 1982లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.

';

ఎమర్జన్సీ పై పుస్తకం

1975 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించి ఎమర్జన్సీ పై గుజరాతి భాషలో ‘బుక్ ఆన్ ఎమర్జన్సీ’ పుస్తకం రాశారు.

';

ప్రపంచ నేతగా గుర్తింపు

2014లో ప్రధాన మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో టైమ్ మ్యాగజైన్, ఫోర్బ్స్ మ్యాగజైన్ అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చేరారు. అంతేకాదు "పర్సన్ ఆఫ్ ది ఇయర్"లో PM మోడీకి 15వ స్థానం లభించింది.

';

ఫాలోవర్స్

ఈయనకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ లో 102 మిలియన్లకు పైగా ఫాలోవర్స్స్ ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశాధినేతకు ఈ రేంజ్ ఫాలోవర్స్ లేరు. ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 92 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

';

వివేకానంద ఫాలోవర్

PM మోడీ స్వామి వివేకానంద బోధనలను అనుసరిస్తూ పాలనను కొనసాగిస్తున్నారు. అంతేకాదు వివేకానంద స్థాపించిన ఆశ్రమాలను తరచుగా సందర్శిస్తూ రిలాక్స్ అవుతారు.

';

ఆర్ఎస్ఎస్ ప్రచారక్

1971 భారత్ - పాకిస్థాన్ యుద్ధం తర్వాత ఆర్ఎస్ఎస్ కు పూర్తి స్థాయి ప్రచారకక్ గా మారారు.

';

ముఖ్యమంత్రిగా ప్రధాన మంత్రిగా బాధ్యతలు

2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో భారత ప్రధాన మంత్రి అయ్యారు. దాదాపు 23 యేళ్లు రాజ్యాంగ బద్ద పదవిలో కొనసాగుతున్న ప్రపంచ నేతగా రికార్డు నెలకొల్పారు.

';

VIEW ALL

Read Next Story