బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ ఆహారం తీసుకుంటే బరువు పెరుగతారనే అపోహ ఉంటుంది.
ఉదయం అల్పాహారంలో ఇడ్లీ తీసుకుంటే బరువు ఈజీగా తగ్గుతారు. ఎందుకో తెలుసుకుందాం.
ఇడ్లీలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సలాడ్, సాంబర్‌తో తీసుకుంటారు.
బీట్‌రూట్‌తో ఇడ్లీ తీసుకుంటే బరువు ఈజీగా తగ్గుతారు. ఆరోగ్యం కూడా.
క్యారట్‌లో కరిగే, కరగని ఫైబర్ ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు ఈజీగా తగ్గుతారు.
ఓట్స్‌తో తయారు చేసే ఇడ్లీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫైబర్, విటమిన్స్ కూడా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
స్ప్రౌట్స్‌తో తయారు చేసిన ఇడ్లీలతో కూడా బరువు ఈజీగా తగ్గిపోతారు. ఎందుకంటే ఆరోగ్యకరం.
సొరకాయ ఇడ్లీలతో కూడా బరువు తగ్గిపోతారు. ఇది ఆరోగ్యకరమైన ఆహారం.