దేశవ్యాప్తంగా ఎక్కడ ఎంబీబీఎస్ చదవాలన్నా నీట్ పరీక్ష ఉత్తీర్ణులవాల్సిందే. ఇందులో మార్కుల్ని బట్టి వివిధ కళాశాలల్లో వివిధ కేటగరీల్లో సీట్ లభిస్తుంది. ఎంబీబీఎస్ సీట్ దక్కాలంటే నీట్‌లో ఎన్ని మార్కులు రావాలో తెలుసుకుందాం

';

ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం కేటగరీని బట్టి ర్యాంక్, మార్కులు వేర్వేరుగా ఉంటాయి.

';

ఎస్టీ విద్యార్ధులకు 116-93 ర్యాంకులకు 40 శాతం మార్కులకు వచ్చింది.

';

జనరల్ కేటగరీ విద్యార్ధులు అడ్మిషన్ దక్కాలంటే కనీసం 50 శాతం మార్కులు రావల్సిందే

';

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగరీ విద్యార్ధులకు కనీసం 40 శాతం మార్కులు రావాలి

';

2023 నీట్ యూజీ కట్ ఆఫ్ మార్క్స్ ప్రకారం జనరల్ కేటగరీ ర్యాంక్ 715 మార్కులకు 117 వచ్చింది.

';

అదే ఓబీసీకు అయితే 116-93 ర్యాంక్‌కు సీట్ లబించింది.

';

ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండీకేప్డ్ విద్యార్ధులకు 104-93 ర్యాంకులకు సీటు

';

ఈడబ్ల్యూఎస్, పీహెచ్, కేటగరీకు 116-105 ర్యాంకు 45 శాతం మార్కులకు వచ్చింది.

';

ఎస్సీ కేటగరీకు 116-93 ర్యాంకు 40 శాతం మార్కులకు వచ్చింది.

';

VIEW ALL

Read Next Story