భోజనం చేశాక టీ,కాఫీలు తాగుతున్నారా..?.. ఇది తప్పకుండా తెలుసుకొండి..

';

Life style:

చాలా మంది ఉదయాన్నే కాఫీలు లేదా టీ లు తప్పక తాగుతుంటారు.

';

Tea and coffees:

టీలు, కాఫీల వల్ల అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ కల్గుతాయని ఐసీఎంఆర్ తెలిపింది.

';

Tea habbits:

తినే గంట ముందు, తిన్నగంట తర్వాత అస్సలు టీలు,కాఫీలు తినొద్దని తెల్చిచెప్పింది

';

Caffeine:

నార్మల్ గా టీ లు, కాఫీలలో కెఫిన్ ఉంటుందని మనకు తెలిసిందే.

';

Nuron system:

ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై తన ప్రభావం చూపిస్తుందని చెబుతుంటారు.

';

Health problems:

అతీగా టీలు, కాఫీలు తాగేవారి శరీరంలో..కేఫీన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది.

';

ICMR:

మన శరీరంలో కేఫీన్ రోజుకు(300mg/day) మించకూడదని ఐసీఎంఆర్ తెలిపింది.

';

Effect on Iron:

కేఫిన్ నుంచి విడుదయ్యే టానిన్‌ లు మన శరీరంలో ఐరన్ పై ప్రభావం చూపిస్తాయి.

';

Blood circulation:

మనం తినే ఆహారం నుండి మీ రక్తప్రవాహంలోకి ప్రవేశించే ఇనుమును తగ్గిస్తుంది.

';

VIEW ALL

Read Next Story