Top 5 Train Journeys: ఇండియా అందమైన, ఆహ్లాదకరమైన 5 రైలు జర్నీలు ఇవే, వర్షాకాలంలో మరింతగా ఆకర్షిస్తాయి. మరి ప్లాన్ చేసుకోండి

';

Best Train Journey

రైలు ప్రయాణం అంటేనే ఓ మంచి అనుభూతి. మరీ లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలయితే కాస్త అలసట ఉంటుంది కానీ చాల వరకూ బెస్ట్ అనుభూతినిని మిగుల్చుతాయి. ఈ వర్షాకాలంలో బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్ కావచ్చు

';

Top 5 Train Journeys

కానీ ఇండియాలోని ఈ 5 రైలు ప్రయాణాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. టూరింగ్ ఇష్టముంటే వర్షకాలంలో ఇదే మంచి అవకాశం. వర్షకాలంలో ట్రావెల్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ ఇదే

';

Kolkata - Shimla Toy Train Journey

ఈ జర్నీ చాలా అందంగా ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలంలో ఇంకా బెస్ట్ జర్నీ అవుతుంది. అందమైన వాటర్ ఫాల్స్ పక్క నుంచి మీ రైలు వెళ్తుంది.

';

Mandapam-Rameswaram Train Journey

ఈ రైలు జర్నీ కాస్త భయపెట్టేదిగా ఉన్నా థ్రిల్లింగ్ ఉంటుంది. ఎందుకంటే 2 కిలోమీటర్లు సముద్రంపై నుంచి ప్రయాణం ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

';

Mumbai-Goa Train Journey

ఈ రైలు ప్రయాణంలో దారి పొడవునా అందమైన జలపాతాలు కన్పిస్తాయి. వర్షాకాలం కావడంతో ఇక అందాలు మరింత రెట్టింపు అవుతాయి

';

Jammu-Baramulla Train Journey

వర్షాకాలంలో, చలికాలంలో ఈ ట్రైన్ జర్నీ బెస్ట్ అవుతుంది. అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. స్వర్గంలో విహరించినట్టే ఉంటుంది.

';

Jaisalmer-Jodhpur Train Journey

ఈ రైలు ప్రయాణం ఎడారి ప్రాంతాల్నించి సాగుతుంది. వర్షాకాలంలో అంత వేడిమి ఉండదు కాబట్టి బెస్ట్ అనుభూతి మిగుల్చుతుంది.

';

VIEW ALL

Read Next Story