అదే జరిగితే ఇండస్ట్రీని వదిలేస్తా.. షాకింగ్ కామెంట్స్ చేసిన కంగానా రనౌత్..

';

BJP fire brand:

బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న కంగానా ప్రచారంలో దూసుకుపోతున్నారు.

';

mandi nominations:

ఇటీవల మండి నుంచి కంగానా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

';

Movie industry:

సినిమా ఇండస్ట్రీ కంటే రాజకీయాలు చాలా టఫ్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

';

Pakistan:

పాక్ ను తొందరలోనే గాజులు వేసుకునేలా చేస్తామంటూ కూడా కామెంట్లు చేశారు.

';

Interview:

ఇటీవల ఒక జాతీయ మీడియా ఇంటర్య్వూ లో కంగానా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

';

MP elections:

ఎంపీ ఎన్నికల బరిలో గెలిస్తే.. సినిమాలో ఉంటారా.. అని క్వశ్చన్ చేశారు.

';

Bollywood:

దీనికి కంగానా.. తాను కనుక ఎన్నికలలో గెలిస్తే బాలీవుకు దూరంగా ఉంటానన్నారు.

';

Mandi mp seat:

మండి ప్రజలకు తన జీవితాంతం సేవలు చేస్తు ఉంటానని స్పష్టం చేశారు.

';

VIEW ALL

Read Next Story