Kangana ranaut: ఎక్స్ వేదికగా వారిపై సీరియస్ అయిన కంగాన రనౌత్..

Published by: Inamdar Paresh | Jun 07, 2024

kangana ranaut:

కంగానా రనౌత్ కు చండీఘడ్ ఎయిర్ పోర్టులో ఇటీవల చేదు అనుభవం ఎదురైంది.

Published by: Inamdar Paresh | Jun 07, 2024

delhi:

కంగానా ఢిల్లీకీ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు.

Published by: Inamdar Paresh | Jun 07, 2024

cisf constable:

సీఐఎస్ఎఫ్ లేడీ కానిస్టేబుల్ బూతులు తిడుతూ, ఆమెను చెంపమీద కొట్టారు.

Published by: Inamdar Paresh | Jun 07, 2024

Kulwinder kaur:

ఈ నేపథ్యంలో కంగానా రనౌత్ ఒక్కసారిగా షాకింగ్ కు గురయ్యారు.

Published by: Inamdar Paresh | Jun 07, 2024

delhi formers:

గతంలో కంగానా సాగు చట్టాల నేపథ్యంలో రైతుల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు

Published by: Inamdar Paresh | Jun 07, 2024

constable attack:

దీంతో ఆమెను కొట్టినట్లు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ చెప్పారు.

Published by: Inamdar Paresh | Jun 07, 2024

delhi:

రైతులు.. వంద, రెండు వందల కోసం ఢిల్లీలో నిరసలో ఉన్నారని కంగాన అన్నారు.

Published by: Inamdar Paresh | Jun 07, 2024

khalistani terrorist:

అంతేకాకుండా.... రైతుల ముసుగులో ఖలీస్తానీ, ఉగ్రవాదులు ఉన్నరని వ్యాఖ్యలు చేసింది.

Published by: Inamdar Paresh | Jun 07, 2024

kangana serious:

బాలీవుడ్ లో ఎవరు స్పందించక పోవడంతో ఎక్స్ వేదికగా కంగానా మరోసారి ఫైర్ అయ్యారు.

Published by: Inamdar Paresh | Jun 07, 2024

VIEW ALL

Read Next Story