బరువు తగ్గాలనుకునేవారికి ఇది వరం.. రోజు తాగండి..

';

ఓట్స్‌ పిండితో అనేక రకాల ఆహారాలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా జావా ప్రతి రోజు తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా ఓట్స్‌తో తయారు చేసిన జావా ప్రతి రోజు తాగితే సులభంగా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

';

ఈ జావాలో ఉండే గుణాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది.

';

ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.

';

మీరు కూడా ఓట్స్‌తో తయారు చేసిన జావా తాగాలనుకుంటున్నారా?

';

కావలసిన పదార్థాలు: 1 కప్పు ఓట్స్ పిండి, 3 కప్పుల నీరు, 1/2 టీస్పూన్ శొంఠి పొడి, 1/4 టీస్పూన్ జీలకర్ర పొడి

';

కావలసిన పదార్థాలు: 1/4 టీస్పూన్ పసుపు పొడి, 1/4 టీస్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/4 కప్పు కరివేపాకు, 1/4 కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు

';

కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వేరుశెనగపప్పు, 1/4 కప్పు తరిగిన కొత్తిమీర

';

తయారీ విధానం: ఒక గిన్నెలో ఓట్స్ పిండి, నీరు, శొంఠి పొడి, జీలకర్ర పొడి, పసుపు పొడితో పాటు ఉప్పు వేసి బాగా కలపాల్సి ఉంటుంది.

';

ఈ మిశ్రమాన్ని ముద్దలు లేకుండా కలపాల్సి ఉంటుంది.

';

ఒక స్టౌవ్‌పై బౌల్‌ పెట్టుకుని అందులో నీటిని వేసుకుని బాగా మరిగించి అందులో పై ఉన్న అన్ని పదార్థాలు వేసుకోవాలి.

';

ఇలా అన్ని పదార్థాలు వేసుకుని బాగా ఉడికించుకుంటే చాలు. ఓట్స్‌ జావా రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story