7 Must Visit Places on Aug 15: పంద్రాగస్టున ఎర్రకోటతో పాటు డిల్లీలోని దర్శనీయ ప్రాంతాలు, ఇండిపెండెన్స్ డే గుర్తుండిపోతుంది

Md. Abdul Rehaman
Aug 12,2024
';

ఎర్రకోట

ఢిల్లీలో ఆగస్టు 15న తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఎర్రకోట. మువ్వన్నెల జెండా రెపరెపలు, అలంకరణతో మరింత అందంగా కనిపిస్తుంది. ప్రధాని ఇక్కడి నుంచే జాతీయ పతాకం ఎగురవేస్తారు

';

రాజీవ్ చౌక్

ఆగస్టు 15న ఢిల్లీలో మీరు తప్పకుండా సందర్శించాల్సిన మరో ప్రదేశం రాజీవ్ చౌక్. సాయంత్రం వేళ వెళితే దేశభక్తి పాటలు, మువ్వన్నెల లైటింగ్ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది

';

ఇండియా గేట్

ఆగస్టు 15వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని ఇండియా గేట్ తప్పకుండా సందర్శించాలి. ఎందుకంటే స్వాతంత్య్ర వేడుకల అద్భుతమంతా ఇక్కడే కన్పిస్తుంది. లైటింగ్, మ్యూజిక్ చాలా ఆకట్టుకుంటాయి

';

కుతుబ్ మీనార్

పంద్రాగస్టు రోజున మర్చిపోకుండా సందర్శించాల్సిన మరో పర్యాటక ప్రాంతం కుతుబ్ మీనార్. ఈ రోజున కుతుబ్ మీనార్ మొత్తం మువ్వన్నెలతో ధగధగలాడిపోతుంది. ఎంత అందంగా ఉంటుందో వర్ణించలేం

';

నేషనల్ మ్యూజియం

ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఆగస్టు 15న తప్పకుండా సందర్శించాలి. దేశ చరిత్ర, సంస్కృతి మొత్తం తెలుస్తుంది

';

జంతర్ మంతర్

ఆగస్టు 15న ఢిల్లీలో తప్పక సందర్సించాల్సిన మరో ప్రాంతం జంతర్ మంతర్. సాయంత్రం వేళ రోమాంచిత అనుభూతిని ఇస్తుంది

';

రాయ్‌సీనా హిల్స్

ఆగస్టు 15వ తేదీన ఢిల్లీలో తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం రాయ్‌సీనా హిల్స్. అద్భుతమైన అలంకరణతో కళ్లు మిరుమిట్లు కొలుపుతుంది

';

VIEW ALL

Read Next Story