Salted Tea

ఉప్పు టీ మీకు తెలుసా? ఆరోగ్యానికి మేలు చేసే ఈ టీ చేయడం తెలుసుకోండి.

Ravi Kumar Sargam
Aug 12,2024
';

ఇది ప్రత్యేకం

Salted Tea: సాధారణ టీలతో పోలిస్తే ఉప్పు టీ చాలా ప్రత్యేకం.

';

ఇది కొత్త రకాలు

Salted Tea: చాలా టీ రకాలు తియ్యగా ఉంటాయి. గ్రీ టీలాంటి మరికొన్ని టీలు చేదుగా.. ఘాటుగా ఉంటాయి.

';

సాధారణ టీ మాదిరి

Salted Tea: ఉప్పు రకం టీ కొత్తగా వచ్చింది. సాధారణ టీ చేసుకున్నట్టే ఈ సాల్టెడ్‌ టీని చేయాలి.

';

పూర్తిగా ఉప్పుతో కాదు

Salted Tea: ఉప్పు టీ అంటే పూర్తిగా ఉప్పుతోనే చేయడం కాదు. కాస్తంత ఉప్పు వేసుకోవాలి అంతే.

';

ఉప్పు కలిపితే..

Salted Tea: పాలు చక్కెర టీ పొడి వేసి సాధారణ టీ చేసుకోవాలి. ఆ సమయంలో కొంత ఉప్పును కలుపుకోవాలి. దీనినే సాల్టెట్‌ టీగా పిలుస్తారు.

';

ఆరోగ్యానికి మేలు

Salted Tea: సాల్టెడ్‌ టీతో చాలా రకాల ప్రయోజనాలు జీర్ణక్రియ మెరుగుదల, నోటి దుర్వాసన తదితర సమస్యలు దూరమవుతాయి.

';

VIEW ALL

Read Next Story