ప్రధాని మోదీ ఆస్తులు వివరాలు మీకు తెలుసా..?

';

PM Modi:

ప్రధాన మోదీ వారణాసి నుంచి మూడోసారి లోక్‌సభకు నామినేషన్ దాఖలు చేశారు.

';

Varanasi:

పవిత్రమైన కాశీలో దశ అశ్వమేథ ఘాట్‌ వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

';

Modi puja:

స్థానికంగా ఉన్న కాల భైరవ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

';

Varanasi rally:

ర్యాలీగా నామినేషన్‌ వేసేందుకు వారణాసి కలెక్టరేట్‌ కార్యలయానికి వెళ్లారు.

';

Modi election nomination:

ఎన్నికల అధికారికి తన నామినేషన్, ఆస్తులు వివరాల అఫిడవిట్ ఇచ్చారు

';

Modi assets:

మోదీకి ౩.02 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఆయన ప్రకటించారు.

';

No house or car:

తనకు సొంత ఇల్లు, కారు లేదని, నాలుగు గోల్డ్ ఉంగారాలునట్లు తెలిపారు.

';

Bank deposits:

ఇక బ్యాంకులలో ఆయన పేరుతో మీదుగా ఖాతాలో.. రూ. 80,304 ఉన్నాయి.

';

FD details:

ఎఫ్డీ ల రూపంలో..రూ.2,85,60,338, ఉన్నట్లు మోదీ వెల్లడించారు.

';

VIEW ALL

Read Next Story