నమో కాశీ

ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ తరుపున వారణాసి నుంచి ఎంపీ అభ్యర్ధిగా నామినేసన్ దాఖలు చేసారు.

';

వారణాసి

ప్రధాన మంత్రి ముచ్చటగా మూడోసారి వారణాసి నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్నారు.

';

నరేంద్ర మోదీ

ఈ నేపథ్యంలో ఈ రోజు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

';

బీజేపీ - NDA

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్‌కు బీజేపీ, ఎన్డీయే పాలిత ముఖ్యమంత్రులతో పాటు పలు మిత్ర పక్షాల నేతలైన బాబు, వపన్ సహా పలువరు నేతలు హాజరు అయ్యారు.

';

ప్రధాని నామినేషన్

ఇక ప్రధాన మంత్రి నామినేషన్ దాఖలు చేయడానికి తన వెంట ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా నిలిచారు.

';

నమో

అందుకే ఈయన్ని ప్రధాని తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఆయన్ని వెంట తీసుకెళ్లారు.

';

జ్ఞానేశ్వర్ శాస్త్రి

జ్ఞానేశ్వర్ దక్షిణాది ద్రావిడ పండితుడు. అంతేకాదు అయోధ్య రామ మందిరానికి ముహూర్తం పెట్టింది కూడా ఈయనేట.

';

బైద్యనాథ్ పటేల్

ప్రధాని మోదీ నామినేషన్‌కు బైద్యనాథ్ పటేల్. ఈయన వారణాసిలో బీజేపీ పార్టీ తరుపున సామాన్య కార్యకర్తగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారు.

';

మోదీ

పార్టీకి నిస్వార్ధంగా చేస్తోన్న సేవలకు గాను ప్రధాని మోదీ ఆయన్ని తన వెంట తీసుకెళ్లారు.

';

ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ ఈ సారి నామినేషన్‌కు ముందు గంగాదేవి పూజతో పాటు కాశీ విశ్వనాథున్ని, కాల బైరవుడిని ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత నామినేషన్‌కు దాఖలు చేసారు.

';

VIEW ALL

Read Next Story