పాలతో కలిపి ఈ ఫుడ్స్ తింటున్నారా? తస్మాత్‌ జాగ్రత్త..!

';

Fish..

పాలలో కూలింగ్‌ గుణాలు ఉంటాయి. చేపల్లో వేడి లక్షణాలు కలిగి ఉంటాయి.

';

Indigestion..

పాలు, చేపలు కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్తి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.

';

Watermelon..

పుచ్చకాయతో పాటు పాలను కూడా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

';

Sour foods..

చేపతో పాటు కొన్ని పుల్లని ఆహారాలు అస్సలు తీసుకోకూడదు.

';

Gastric..

యోగార్ట్‌, ఆరేంజ్‌, సిట్రిక్ యాసిడ్‌ పండ్లు వీటితోపాటు పాలు తీసుకుంటే గుండెలో మంటతోపాటు గ్యాస్, అజీర్తికి దారితీస్తుంది.

';

Banana..

అరటిపండు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

';

Wrong combination..

అందుకే పాలు, అరటిపండు రెండిటినీ కలిపి తీసుకోకూడదు. దీంతో వెర్టిగో, జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుంది.

';

Radish..

పాలతో పాటు తినకూడని మరో ఆహారం ర్యాడిష్.

';

Hot..

ఎందుకంటే రెండిటిలో వేడి చేసే లక్షణాలు ఉంటాయి. కడుపు సంబంధిత సమస్యలకు కూడా దారితీస్తుంది.

';

VIEW ALL

Read Next Story