అరుణ్ గోవిల్

టీవీ సీరియల్ రామాయణంలో రాముడి పాత్ర ద్వారా గుర్తింపు పొందిన అరుణ్ గోవిల్ 2024 లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని మీరట్ నుంచి బీజేపీ నుంచి బరిలోకి దిగబోతున్నాడు.

';

బాలీవుడ్ నటుడు గోవిందా

బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా.. రీసెంట్ గా ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరాడు. అతడు నార్త్ వెస్ట్ ముంబై నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు.

';

హేమ మాలిని

బీజేపీ నుంచి హేమ మాలిని తన నియోజకవర్గం మధుర నుంచి లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసేందుకు రెడీ అయింది.

';

కంగనా రనౌత్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు.

';

రవి కిషన్‌

భోజ్‌పురి నటుడు రవి కిషన్‌ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు.

';

శత్రుఘ్న సిన్హా

నటుడు శత్రుఘ్న సిన్హా పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

';

సురేష్ గోపీ

మలయాళ నటుడు, బీజేపీ అభ్యర్థి సురేష్ గోపీ కేరళలోని త్రిసూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

';

యూసుఫ్ పఠాన్

పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ లోక్‌సభ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

';

VIEW ALL

Read Next Story