భారతదేశాన్ని ఆర్థికాభివృద్ధిలో నూతన శకంలోకి తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు.
పీవీ నరసింహారావు జూన్ 28వ 1921 సంవత్సరం జన్మించారు. రుక్నాబాయి, సీతారామారావు ఆయన తల్లిదండ్రులు.
స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పీవీ నరసిహారావు రాజకీయాల్లోకి వచ్చారు. 1951లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన అనేక బాధ్యతలను నిర్వహించారు.