2024 బడ్జెట్ రూపకల్పనలో తెర వెనక వ్యక్తులు వీళ్లే..
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత, కొత్త ప్రభుత్వం కొలువైన తర్వాత ఈ రోజు (జూలై 23)న కేంద్రం ప్రభుత్వ బడ్జెట్ను పార్లమెంట్ లో సమర్పించడానికి సిద్ధంగా ఉంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2024 ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఇపుడు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది. ప్రభుత్వ బడ్జెట్ రూపకల్పనలో కీ రోల్ పోషించిన వాళ్లు ఎవ
ఈయన భారతదేశ ఆర్థిక కార్యదర్శి మరియు ప్రధానమంత్రి కార్యాలయం (PMO)తో బడ్జెట్ చర్చల్లో పాల్గొనే ముఖ్యమైన వ్యక్తి.
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి. దేశాన్ని ప్రభావితం చేస్తున్న సమస్యలను అధిగమించడానికి కోవిడ్-19 రెండో దశ మహమ్మారి సమయంలో ఈయన ఈ బాధ్యతలను స్వీకరించారు.
ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. పెట్టుబడుల ఉపసంహరణ మరియు వనరుల సమీకరణ లక్ష్యాలపై పని చేస్తున్నాడు.
సంజయ్ మల్హోత్రా ఆర్ధిక శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఫైనాన్షియల్ సర్వీసెస్ శాఖ కార్యదర్శి. నిర్మాల సీతారామన్ జట్టుకు కొత్త. బ్యాంకింగ్, బీమా మరియు పెన్షన్ రంగానికి సంబంధించి అతని ఇన్పుట్లు కీలకమైనవి.
ఈయన ప్రధాన ఆర్థిక సలహాదారు మరియు దేశ ఆర్థిక నేపథ్యాన్ని తెలుసుకోవడానికి అతని ఆర్థిక సర్వే పని చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. తన సర్వేలో భవిష్యత్తు బడ్జెట్ లక్ష్యాలను నిర్దేశించుకుని వివిధ రంగాలకు నిధులు కేటాయించాడం ఈయన బాధ్యత.