బడ్జెట్ ముందు హల్వా వేడుకను ఎందుకు చేస్తారో తెలుసా..!

TA Kiran Kumar
Jul 23,2024
';


కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. మరికాసేట్లో 2024-25 సంబంధించిన ఎనిమిది నెలలకు గాను బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

';


కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. మరికాసేట్లో 2024-25 సంబంధించిన ఎనిమిది నెలలకు గాను బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

';


కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.

';


బడ్జెట్ ను ప్రవేశ పెట్టేముందు చేసే హల్వా వేడుకను ఎందుకు చేస్తారంటే.. ? హల్వా అనేది సాంప్రదాయక భారతీయ తీపి వంటకం.

';


ఇది గోధుమ రవ్వతో తయారు చేయబడుతుంది. బడ్జెట్ సమర్పణకు ముందు, హల్వా వేడుకను ఒక రోజు ముందు ఈ వేడుకను నిర్వహిస్తారు. దీనిలో తీపి వంటకం తయారు చేస్తారు.

';


బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు కేంద్ర ఆర్ధిక మంత్రి స్వయంగా పెద్ద కడాయిలో హల్వా తయారు చేస్తారు.

';


బడ్జెట్ తయారీ మొదలైనప్పటి నుంచి పార్లమెంటులో ప్రవేశ పెట్టే వరకు అందులో పనిచేసే సిబ్బంది .. ఇంటికి వెళ్లకుండా కేవలం ఆఫీసుకే పరిమితమవుతారు.

';


1950లో జాన్ మతాయ్ ఆర్ధిక మంత్రిగా ఉన్నపుడు బడ్జెట్ లీక్ అయింది. ఆ సంఘటన తర్వాత ఆయన ఆర్ధిక మంత్రి పదవికి రాజీనామా చేసారు.

';


1950 నుంచి హల్వా వేడుకను గ్రాండ్ గా జరుపుకుంటూ ఉండటం ఆనవాయితీ వస్తుంది.

';

VIEW ALL

Read Next Story