Radhika Merchant: రాధికా మర్చంట్‌ ఎవరు? అంబానీ కోడలు ఎలా అయ్యిందో తెలుసా?

Renuka Godugu
Jul 12,2024
';

రాధిక మర్చంట్‌ వారిది గుజరాత్‌ కుటుంబం. ఈమె తండ్రి ఎన్‌కోర్‌ హెల్త్‌ కేర్‌ సీఈఓ పెద్దవ్యాపారవేత్త

';

రాధిక వీరెన్‌, శైలా మర్చంట్‌ల కూతురు ఆమె స్కూలు విద్యాభ్యాసం అంతా ముంబైలోనే జరిగింది.

';

యూనివర్శిటీ ఆఫ్‌ న్యూయర్క్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

';

రాధిక మంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌, యానిమల్‌ లవర్

';

అనంత్‌ రాధికలు చిన్ననాటి స్నేహితులు మొదటిసారిగా వీరిద్దరి ఫోటోలు 2018 లో బయటకు వచ్చాయి.

';

ఈమె తన తండ్రి కంపెనీ బాధ్యతలు చేపడుతుంది బోర్డ్‌ ఆఫ్ మెంబర్‌లో ఒకరు

';

ఇలా బిజినెస్‌ ఉమెన్‌, నృత్యకారిణి అయిన రాధిక మర్చంట్‌ అంటే నీతా అంబానీకి కూడా ఇష్టం అవ్వడంతో పెళ్లికి ఓకే చెప్పారు

';

ఈరోజు జూలై 12న రాధిక మర్చంట్‌,అనంత్‌ అంబానీలు వివాహబంధంతో ఒకటికానున్నారు.

';

VIEW ALL

Read Next Story