ఆందోళన ఎక్కువగా మారి బరువు కూడా పెరిగిపోతారు.
షుగర్ లెవల్స్ ఎక్కువగా అబ్ నార్మల్ గా మారడం జరుగుతుంది.
క్రమంగా ఒత్తిడిపెరిగి కొందరు అతీగా లావుగా కూడా మారిపోతుంటారు.
టెన్షన్ లను భరించలేక కొందరిలో గుండెనొప్పి సమస్యలు వస్తాయి.
ఎక్కువగా వర్క్ గురించి ఒత్తిడితో రుతుసంబంధ సమస్యలు వస్తాయి.
వైవాహిక జీవితంలో కూడా సెక్సువల్ కోరికలు పూర్తిగా తగ్గిపోతాయి.
ఫోన్ లు ఎక్కువగా వాడటం వల్ల నిద్రకూడా క్రమంగా దూరమైపోతుంది
జలుబు, తలనొప్పి వంటి సమస్యలు తొందగా వీరిలో వస్తుంటాయి.