10 Tips for Healthy Nails: మీ గోర్లు అందంగా విరగకుండా ఉండాలంటే ఈ 10 టిప్స్‌ ఫాలో అవ్వండి..

';

Healthy Diet..

విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటే హెల్తీ డైట్ ని ఫాలో అవ్వాలి.

';

Hydration..

రోజంతటికి సరిపోయిన నీరు తీసుకోవాలి

';

coconut oil..

కోకోనట్ ఆయిల్ నేచురల్ మాయిశ్చరైసర్ ఇది గోర్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి.

';

Lemom juice..

లెమన్ జ్యూస్తో రుద్దితే కూడా గోర్లు ఆరోగ్యంగా పెరుగుతాయి

';

Vitamin E oil..

విటమిన్ ఇ ఆయిల్ లో మీ గోళ్ళ పై సున్నితంగా మర్దన చేయాలి.

';

Tea Tree Oil..

టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడతాయి

';

Horsetail..

ఇందులో సిలికా పుష్కలంగా ఉంటుంది.

';

Olive Oil..

గోళ్లను కొద్దిసేపు ఆలివ్ ఆయిల్ లో పెట్టాలి ఇది గోళ్ళకు మాయిశ్చరైజింగ్ ఇచ్చి బలంగా మారుస్తుంది

';

Biotin..

బయోటిన్ విటమిన్ హెచ్ అని కూడా అంటారు గోళ్లను బలంగా మారుస్తాయి.

';

Garlic..

పెళ్లిలో సెలీనియం ఉంటుంది వీటిన దంచి గోల చివరలో అప్లై చేస్తే బలంగా మారుస్తాయి

';

VIEW ALL

Read Next Story