Rose Glow: రోజ్‌ గ్లో పొందడానికి గులాబీలను ఇలా వాడండి..

Renuka Godugu
Jun 27,2024
';

నాటు రోజా పూలు మనకు ఈజీగా అందుబాటులో ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

';

ఈ పూలతో తయారు చేసుకునే టోనర్‌ ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది

';

గులాబీ ఆకుల పువ్వులను పేస్ట్ మాదిరి తయారు చేసుకొని పెరుగులో కలిపి అప్లై చేయాలి

';

ఓ అరగంట అలాగే ఉంచి ముఖాన్ని ఫేస్ వాష్ చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది

';

గులాబీ తేనె కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం రోజ్‌ గ్లో లుక్ వస్తుంది

';

మీరు జిడ్డు చర్మంతో బాధపడుతున్నట్లయితే రోజా పూలు, పాలు పేస్టు మాదిరి చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి.

';

కలబంద రోజా పూలతో కలిపి ప్యాక్ తయారు చేసుకొని ఒక అరగంట తర్వాత చల్లని నీటితో ముఖం కడగాలి

';

ఈ ఫేస్ ప్యాక్ ల వల్ల మీ ముఖం సహజ సిద్ధంగా అందంగా మారిపోతుంది

';

VIEW ALL

Read Next Story