ఈ వాటర్‌ తాగితే చెడు కొవ్వు మంచులా కరగాల్సిందే..

Dharmaraju Dhurishetty
Jun 27,2024
';

బర్లీ వాటర్‌ తాగడం వల్ల పొట్టలోని మంట‌, అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.

';

ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

బార్లీ నీరు శరీరానికి చల్లగా ఉంచడానికి కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ఈ నీటిలో ఉండే గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.

';

అలాగే ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

';

అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు హృదయ ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సులభంగా ఇంట్లోనే ఈ బార్లీ నీటిని తాగండి.

';

కావలసినవి: 2 టేబుల్ స్పూన్ల బార్లీ గింజలు, 2 గ్లాసుల నీరు, 1/2 నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె

';

తయారీ విధానం: బార్లీ గింజలను శుభ్రంగా కడిగి, 15 నిమిషాలు నానబెట్టుకోండి.

';

ఒక పాత్రలో నీరు పోసి మరిగించండి. నానబెట్టిన బార్లీ గింజలను నీటిలో వేసి, 10 నిమిషాలు ఉడికించాలి.

';

స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని చల్లారన్నివాల్సి ఉంటుంది. ఆ తర్వాత బార్లీ నీటిని ఫిల్టర్ చేసుకోండి.

';

ఒక గ్లాసు బార్లీ నీటిలో 1/2 నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగండి.

';

VIEW ALL

Read Next Story