ప్రతిరోజు ఎక్సర్ సైజ్ లు,జిమ్ లకు వెళ్లడం అలవాటు చేసుకొవాలి
ఇంటి ఫుడ్ ను ఎక్కువగా తినే అలవాటు ఉంటే ఈ సమస్య ఉండదు
పసుపుతో కూడా అధిక కొవ్వు సమస్య అనేది పరిష్కారం అవుతుంది.
గంటల కొద్దికూర్చుకుండా. . ప్రతి ఒక గంటకు మధ్యలో గ్యాప్ ఇస్తు ఉండాలి.
వాకింగ్ చేస్తే కూడా బెల్లీ ఫ్యాట్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది.
మెంతుల్ని మిక్సీలో వేసిన దాన్ని ఫుడ్ లలో వాడితే ఈ సమస్య ఉండదు
ఉసిరికాయల్లో ఉండే విటిమన్లు, మినరల్స్ లు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించేస్తాయి.
ఉసిరికాయల్లో ఉండే విటిమన్లు, మినరల్స్ లు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించేస్తాయి.
జీలకర్రను తినడం వల్ల కూడా బెల్లీఫ్యాట్ అనేది కరిగిపోతుంది.