Pigmentation: ​పిగ్మెంటేషన్ తగ్గించే హోం రెమెడీస్ ఇవే

';

పిగ్మెంటేషన్

పిగ్మెంటేషన్ అనేది ముఖంపై చర్మాన్ని మొద్దుబారిలే అందవిహీనంగా మార్చుతుంది. తెల్లటి ముఖంపై నల్లటి మచ్చలు ఇబ్బందిగా ఉటాయి.

';

కారణాలు

మెలనిన్ అధికంగా ఉత్పత్తి కావడం, జన్యులోపం, సూర్యరశ్మి, హార్మోన్ల మార్పులు ఇవన్నీ కూడా పిగ్మెంటేషన్ కు కారణం.

';

హోం రెమెడీ

పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడేవారు మంచి ఆహారం, చర్మ సంరక్షణతో తగ్గించుకోవచ్చు.

';

కలబంద

కలబందలో అలోయిన్ అనే పదార్థం ఉంది. దాని జెల్ రోజూ ముఖానికి రాస్తే పిగ్మెంటేషన్ తగ్గుతుంది

';

బంగాళదుంప

బంగాళదుంపలో ఎంజైమ్స్ పిగ్మెంటేషన్ మచ్చలను తొలగిస్తుంది. స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. ఫేస్ మాస్కులా ఉపయోగించవచ్చు.

';

పాలు

పాలలోని లాక్టిక్ యాసిడ్ పిగ్మెంటేషన్ తొలగించడంలో సహాయపడుతుంది. పాలు లేదా క్రీమ్ తో నల్ల మచ్చలు తొలగిపోతాయి.

';

టమాటో

రోజువారీ ఆహారంలో టమోటాలు చేర్చుకోవాలి. దీని పేస్టు ముఖానికి రాసుకుంటే ముఖంలో మెరుపు వస్తుంది.

';

బొప్పాయి

బొప్పాయిలో పాపైన్ కంటెంట్ ఉంటుంది. ఇది ముఖంపై పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. రెగ్యులర్ గా ఫేస్ ప్యాక్ లా ఉపయోగించాలి.

';

గ్రీన్ టీ

గ్రీన్ టీ ముఖంపై నల్లటి మచ్చలను పోగొడుతుంది. గ్రీన్ టీ సారాన్ని చల్లారిన తర్వాత ముఖంపై రాసుకుంటే ట్యాన్ సులభంగా తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story